తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఆయన నివాసంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాబు పాదయాత్ర అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయ అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.